విరిగిన మూసీ గేట్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష

6 Oct, 2019 17:32 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్‌ విరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్‌ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి,  ఈఎన్‌సీ మురళీధర్‌రావు..  గేట్‌ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష చేపట్టారు. విరిగిన గేట్‌కు సంబంధించి నిపుణులు రూపొందించిన మ్యాప్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గేట్‌ను తిరిగి యథావిధిగా అమర్చేందుకు అధికారులతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే గేట్‌ను యథావిధిగా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిద్దిపేటలో విషాదం.. మంత్రి హరీశ్‌ దిగ్భ్రాంతి

రాజేంద్రనగర్‌లో ఘోరరోడ్డుప్రమాదం!

అధిక చార్జీల వసూలుపై కొరడా.. కేసులు నమోదు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..

కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి

ఆర్టీసీ సమ్మెపై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

విధులకు రాంరాం!

పల్లెకు ప్రగతి శోభ

కిలో ప్లాస్టిక్‌కు.. రెండు కిలోల సన్న బియ్యం!

బస్సు బస్సుకూ పోలీస్‌

ఆర్టీసీ సమ్మె సక్సెస్‌..

చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్‌..

ఇందూరులో ఇస్రో సందడి

సమ్మెట పోటు

సమ్మె సంపూర్ణం.. బస్సులు పాక్షికం!

రు‘చి’రిత్ర...ఫుడ్‌వాక్స్‌

చిలుకూరుకు చార్జి రూ. 200

ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిన అధికారులు

కుక్కర్‌ పలావ్‌ని సృష్టించిన ‘కూచిపూడి’

ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం

అమ్మా.. బస్సుల్లేవ్‌ టైమ్‌ పడ్తది!

సమ్మె సెగ..!

విరిగిన ‘మూసీ’ గేటు..!

ఆర్టీసీ సమ్మె.. ప్రభావం తక్కువే..

కేటీఆర్‌వి అవగాహనలేని మాటలు: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు