నేటి ముఖ్యాంశాలు

6 Mar, 2020 06:41 IST|Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌:  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఎల్లుండి తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం
రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం
బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న తెలంగాణ కేబినెట్‌

హైదరాబాద్‌: సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం
బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘం
మ.3 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌
సా.5 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం సమావేశం
పార్టీల సలహాలు, సూచనలు తీసుకోనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

తిరుపతి: నేడు రెండోరోజు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

జాతీయం
ఢిల్లీ: నేడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌

నగరంలో నేడు

కల్చరల్‌ మ్యూజిక్‌ , డ్యాన్స్‌ 
కాన్సర్ట్‌ బై భరత్‌ ఆర్ట్స్‌ అకాడమీ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 9 గంటలకు 

జెండర్‌ సెన్సిటివిటీ మీటింగ్‌ 
బై మిత్ర సర్వీస్‌ సొసైటీ 
వేదిక: రవీంద్ర భారతి     
సమయం: ఉదయం 9 గంటలకు 

‘ హ్యాంగ్‌ మీ ప్లీజ్‌ ’ నాటకం 
వేదిక: నందమూరి తారక రామారావు కళా మందిరం,
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం , నాంపల్లి. 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

ఇన్‌ ది మెమొరీ ఆఫ్‌ ఎ ఫిర్‌ : 
టాక్‌ బై యోగేష్‌ స్నేహి 
వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

ఫిల్మ్‌ సాంగ్స్‌ బై టి రామారావు, 
లలిత రావ్, అనురాధ, మోహన్‌ , 
సివిఎస్‌ రామకృష్ణ  

వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌పల్లి 
సమయం: సాయంత్రం 5 గంటలకు 

మహామనిషి నందమూరి చందమామ :
డ్యాన్స్‌ కాన్సర్ట్‌ బై రేణుక ప్రభాకర్‌ టీం 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌పల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

కంప్యూటర్‌ క్లాసెస్‌ ఫర్‌ ఎల్డర్స్, బిగెనర్స్‌  
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

బాలీవుడ్‌ ఫ్రైడే విత్‌ డిజే ఎఎన్‌ఎ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ , గచ్చిబౌలి 
సమయం: రాత్రి 8 గంటలకు 

వేదిక:అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
 హిందీ క్లాసెస్‌ 
 సమయం: సాయంత్రం 4 గంటలకు 

కథక్‌ క్లాసెస్‌ బై సంజయ్‌ జోషి 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ మీటింగ్‌  
వేదిక: రడిషన్‌ బ్లూ ప్లాజా హోటల్‌
హైదరాబాద్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 8 గంటలకు 

అవిష్కార్‌ 2020 
వేదిక: ఏవీ కాలేజ్‌ , దోమల్‌గూడ 
సమయం: ఉదయం 9 గంటలకు 

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్‌, మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 

క్లాతింగ్‌ ఎగ్జిబిషన్‌ , సేల్‌ బై సృజన్‌  
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

వర్క్‌ షాప్‌ ఆన్‌ ఐఎల్‌ఇఏ 
వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, బాచుపల్లి 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ , ఫైన్‌ జ్యువెల్లరీ 
వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌
లైట్‌ వెయిట్‌ మెటీరియల్స్‌ ఆండ్‌ స్ట్రక్చర్స్‌ 

వేదిక: సిఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ,  మేడ్చల్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 

కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ ఫర్‌ అసిస్టెడ్‌ రిప్రొడక్షన్‌  
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ 
కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై జొగెన్‌ చౌదరి,రాంకుమార్‌ 
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నరసింహ గౌడ 
వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
సమయం: ఉదయం 10 గంటలకు 

సిల్క్, కాటన్‌ ఫాబ్రిక్‌ ఆఫ్‌ ఇండియా :
వీవర్స్‌ ఎగ్జిబిషన్‌ , సేల్స్‌ 
వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 

సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 
12:30 గంటలకు 

ఛాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రడిషన్‌ హైదరాబాద్,హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 
12:30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ ఆండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు  

మరిన్ని వార్తలు