రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు 

8 Sep, 2019 04:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: వర్ని (నిజామాబాద్‌) 6 సెం.మీ., కోటగిరి (నిజామాబాద్‌) 5 సెం.మీ., బెజ్జూరు (కొమురం భీం) 4 సెం.మీ., గాంధారి (కామారెడ్డి) 4 సెం.మీ., జుక్కల్‌ (కామారెడ్డి) 3 సెం.మీ., లింగంపేట్‌(కామారెడ్డి) 3 సెం.మీ., మద్నూర్‌ (కామారెడ్డి) 3 సెం.మీ., నిజామాబాద్‌ 3 సెం.మీ, అశ్వారావుపేట్‌లలో (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘9 కల్లా సచివాలయం ఖాళీ కావాల్సిందే’

మైక్‌ కట్‌ చేస్తే రోడ్ల మీదకే..

యురేనియం తవ్వకాలపై పోరు

మన చలానాలు సదుపాయాలూ తక్కువే

ప్రైవేటు ఆస్పత్రులపైనా డెంగీ అదుపు బాధ్యతలు 

రామప్ప.. మెరిసిందప్పా

ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి

జూరాలకు పాలమూరు నీళ్లు

బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష 

చీఫ్‌ విప్‌గా దాస్యం వినయభాస్కర్‌ 

కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు

బీసీ గురుకులాల్లో కొలువులు

విష జ్వరాలకు  కేరాఫ్‌గా తెలంగాణ: లక్ష్మణ్‌

నా పేరు నరసింహన్‌

సాగునీటికి కత్తెర..

‘అసైన్డ్‌’  లెక్కేంటి?

కేబినెట్‌లోకి ఆరుగురు

విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్‌!

యాదాద్రి : కేసీఆర్‌ బొమ్మపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ముగిసిన టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం

ఈనాటి ముఖ్యాంశాలు

మురికి గుంతలో 48 గంటలుగా..

కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?

వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

గవర్నర్‌ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు