డెంగీతో 9 నెలల బాలుడి మృతి

9 Sep, 2019 10:31 IST|Sakshi
వినేష్‌ మృతదేహం

కీసర: డెంగీతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం కీసర రాజీవ్‌ గృహకల్ప ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజీవ్‌ గృహకల్పలో నివసించే సాయిచంద్ర కుమారుడు జి.వినేష్‌ (9 నెలలు) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు నాగారంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో ఏఎస్‌రావునగర్‌లోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. దీంతో వినేష్‌ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిసాన్‌నగర్‌ వరకే ‘కాళేశ్వరం’ నీరు

స్కైవే.. నో వే!

బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం

సంతకం పెడతారు.. వెళ్లిపోతారు!

పంపుసెట్లకు దొంగల బెడద

రెండు రోజులు.. 237 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

గంప నారాజ్‌!

మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి

కరాటే ప్రభాకర్‌ మృతి

అసైన్డ్‌ భూములు హాంఫట్‌

మంత్రివర్గంలో హరీశ్‌.. గులాబీలో జోష్‌

‘గంగుల’కు సివిల్‌సప్లయ్‌.. కేటీఆర్‌కు ఐటీ..  

నల్లగొండ సిగలో.. మరో పదవి! 

‘రెవెన్యూ’లో ఇష్టారాజ్యం..!

‘వ్యక్తిత్వంతో వైఎస్సార్‌ విశిష్టత చాటారు’

జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్‌

కలిసి పనిచేద్దాం.. రండి

వివాదాలు చెరిపినారు

మహిళ దారుణహత్య 

ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు 

ఉధృతంగా గోదావరి ప్రవాహం 

రూ.వేయి కోట్లు ఇవ్వండి 

హరీశ్‌కు ఆర్థికం

ప్రాజెక్టుల్లో అవినీతిపై కమిటీ

కేసీఆర్‌ టీంలోకి హరీశ్‌, కేటీఆర్‌

కిలో ఇసుక 6 రూపాయలు

‘రాష్ట్రంలో నిరంకుశ పాలన’

కూర్పులో కేసీఆర్‌ నేర్పు

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి