నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?

18 Dec, 2019 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారు. మంగళ్‌హాట్‌ పోలీసుల రౌడీషీటర్స్‌ జాబితాలో రాజాసింగ్‌ పేరును చేర్చారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీన్ని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై రాజాసింగ్‌ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్‌ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్ని వదిలేసి.. ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్‌ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మర్కజ్‌పై కేంద్రానికి సమాచారమిచ్చింది మేమే’

సింగరేణిలో లాక్‌డౌన్‌కు బదులు లేఆఫ్‌

సిద్దిపేటలో తొలి కరోనా కేసు

కొడుకుతో మాట్లాడంది నిద్రపట్టడం లేదు

రంగారెడ్డి నుంచి 87 మంది..

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి