క్షణం ఆలస్యమైనా.. శవమయ్యేవాడే!

30 Aug, 2019 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసు కానిస్టేబుల్‌ రక్షించారు. రైలుతో పాటు ఈడ్చుకుపోతున్న అతడిని సురక్షితంగా బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషనులో గురువారం చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన 12 సెకన్ల నిడివి గల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుడిని చాకచక్యంగా బయటికి లాగిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే విధంగా..‘క్షణం ఆలస్యం అయి ఉంటే అతడు శవమయ్యేవాడు. కాబట్టి రైలు ఎక్కేపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ’అని సూచిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరిగినపుడు విలువైన ప్రాణాలు కాపాడేందుకు రైల్వే పోలీసులు వెంటనే స్టేషన్‌ మాస్టర్‌ లేదా డ్రైవర్‌ను వెనువెంటనే అప్రమత్తం చేసేలా అలెర్ట్‌ డివైజ్‌లు తెచ్చే ఆలోచన చేయాలని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు ట్వీట్‌ చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవర్‌ రీచార్జ్‌!

నిఘా సాగర్‌

భలే చాన్స్‌

వరల్డ్‌ డిజైన్‌ షోకి సిటీ ఆతిథ్యం

ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి

వైద్యులూ... తీరు మార్చుకోవాలి: ఎర్రబెల్లి

జూరాలకు ఏడాదంతా నీళ్లు!

‘మట్టి గణపతులనే పూజిద్దాం’

ఉద్యమ బాటలో సీపీఎస్‌ ఉద్యోగులు

చేతులు కాలాకా..

రామయ్యనూ పట్టించుకోలే..

పంజగుట్టలో ‘మహాప్రస్థానం’ ఏదీ?

‘గాంధీ’లో వీవీ వినాయక్‌

నెల రోజులు ఉల్లి తిప్పలు తప్పవు

కోనేరు కృష్ణకు బెయిల్‌

మాజీ సైనికులకు అమెజాన్‌లో ఉద్యోగాలు

గురుకులంలో టెన్షన్‌ టెన్షన్‌..

40 ఏళ్లుగా 'ఆ' గ్రామంలో ఒకే గణేశుడు

'గుట్ట'కాయ స్వాహా!

ఇష్టారాజ్యంగా కెమికల్‌ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు

ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ దోపిడీ

ఆపరేషన్‌ అనంతగిరి..!

ఎంత ముందుచూపో!

క్రస్ట్‌గేట్ల ద్వారా లీకేజీలు!

‘భవిత’కు భరోసా ఏదీ?

అన్నదాతకు ‘క్రెడిట్‌’ 

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు 

మంత్రి పదవి భిక్ష కాదు

ఫేస్‌బుక్‌ మర్డర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై