బస్సు సీటు కోసం.. ఎన్ని పాట్లో

5 Oct, 2019 10:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావించనప్పటికీ పూర్తి స్థాయితో సాధ్యపడటం లేదు. దీంతో అరకొర బస్సులు మాత్రమై రోడ్డుపైకెక్కాయి. బస్టాండ్లకు వచ్చిన అతికొద్ది బస్సులను ప్రజలు చుట్టుముడుతున్నారు. జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

శుక్రవారం అర్దరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కొన్ని చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా సాగుతోంది. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే చాలావరకు డిపో, బస్టాండ్లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగుకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా, అధికారులు సమ్మె ప్రభావం తగ్గించడానికి ప్రైయివేట్‌ బస్సులు, డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయాలు ప్రయాణికులకు ఏమాత్రం ఉపశమనం లభించడంలేదు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేటీఆర్‌ రోడ్‌ షో పేలవంగా ఉంది: పొన్నం

పోలీసుల అదుపులో  రవిప్రకాశ్‌

ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...

ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

బస్సులు నిల్‌... మెట్రో ఫుల్‌...

ఆన్‌లైన్‌లోనే రిమ్‌‘జిమ్‌’

మంత్రి కేటీఆర్‌ పర్యటన వాయిదా!

ఫర్నిచర్‌ కొంటే ప్లాట్‌, కారు, యాక్టివా

సిటీలో స్తంభించిన ప్రజా రవాణా

వ్యూహం.. దిశానిర్దేశం

ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!

ఆర్టీసీ సమ్మె: మా టికెట్‌ రిజర్వేషన్ల సంగతేంటి?

సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు

ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...

కోలాహలమే ఆ ఆటంటే.. 

పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్‌

పూల ధరలు పైపైకి..

అంతంకాదిది.. ఆరంభమే..

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులనూ వినియోగించుకోండి

ఆ శాఖకు ఒకే ఒక్కడు..! 

బలైపోతున్న కార్మికులు

పాచిపోయిన పులిహోర.. 51 వేలు ఫైన్‌

బస్టాండ్‌ల వద్ద 144 సెక్షన్‌

దసరా హు‘సార్‌’

మద్యం పాలసీపై మల్లగుల్లాలు

నాటి మహిష్మతే..  నేటి భైంసా

లైవ్‌ అప్‌డేట్స్‌: అరెస్టులకు నిరసనగా ధర్నాలు

మానవత్వం చాటుకున్న మంత్రి 

అప్నా సిటీ నం.1

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం