లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్స్‌

10 May, 2020 19:36 IST|Sakshi

కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేసిన సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : గూడ్స్‌ ఆటో డ్రైవర్‌ వద్ద  లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ సస్పెండ్‌ చేశారు. అప్జల్‌ గంజ్‌ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్స్‌ ముఖేష్‌, సురేష్‌  ఆదివారం గూడ్స్‌ ఆటో డ్రైవర్‌  దగ్గర డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్‌ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్‌గంజ్‌ సీఐకి చార్జ్‌ మెమో జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు