ఆటో బోల్తా: మహిళ మృతి

29 Aug, 2015 21:31 IST|Sakshi

చిలుకూర్(నల్లగొండ): ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండల కేంద్రం సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని కవితా కాలేజీ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలోని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు