labour

లేబర్‌ సెస్‌ను వాడుకోండి!

Mar 28, 2020, 06:27 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం...

దినసరి కూలీకి ఐటీశాఖ నోటీసులు

Feb 04, 2020, 10:48 IST
భువనేశ్వర్‌: ఒక్కనాడు పనికి వెళ్లకపోయినా పూట గడవని కూలీకి రూ.2.59 లక్షలు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపింది. దీంతో షాక్‌...

ఆమెపై పొగలు కక్కే వేడినీళ్లు గుమ్మరించాడు

Feb 02, 2020, 10:03 IST
సాక్షి, నార్సింగ్‌పూర్‌: ఓ వ్యక్తి తన ప్రేయసిపై వేడినీళ్లు గుమ్మరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నార్సింగ్‌పూర్‌లోని కెడియా గ్రామానికి చెందిన సూరజ్‌ ప్రభుదయాల్‌ యాదవ్‌, అతని...

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

Dec 22, 2019, 06:15 IST
సాక్షి, హైదరాబాద్‌: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి...

డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు

Oct 07, 2019, 18:48 IST
నాగ్‌పూర్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తను చేసిన పనికి కూలి అడిగిన...

బలైపోతున్న కార్మికులు

Oct 05, 2019, 08:30 IST
సాక్షి, కొత్తూరు: కార్మికుల భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షణ...

గల్ఫ్‌కు వెళ్లే ముందు..

Aug 23, 2019, 07:04 IST
గల్ఫ్‌ డెస్క్‌: ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక...

తగ్గుతున్న మహిళా కార్మిక శక్తి

Jul 04, 2019, 19:27 IST
దేశంలో కూలి నాలి చేసి బతికే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది.

కన్నీళ్ల మూటతో..

Jun 21, 2019, 11:52 IST
సాక్షి, నెట్‌వర్క్‌: సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ యాజమాన్యం కారణంగా తీవ్ర అవస్థలు పడిన కార్మికులకు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు....

ముగ్గురిని బలిగొంది..

Mar 07, 2019, 15:01 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌ రూరల్‌: మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయిన...

ఐకియా ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’

Nov 09, 2018, 01:31 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్‌ ఫర్నిచర్, ఫర్నిషింగ్‌ దిగ్గజం ఐకియా... ‘లెట్స్‌...

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం

May 23, 2018, 19:08 IST
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సొరంగం వద్ద పిడుగు పడటంతో పనులకు వెళ్లిన కార్మికులలో ఇద్దరు...

ప్రాజెక్ట్‌ పనుల్లో పేలుడు.. కూలీల మృతి

May 23, 2018, 18:55 IST
సాక్షి, కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం...

కూలీ అనుమానాస్పద మృతి

Apr 17, 2018, 09:56 IST
కాశీబుగ్గ : రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న పలాస పవర్‌గ్రిడ్‌ సంస్థలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న కూలీ అనుమానాస్పద...

రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

Feb 27, 2018, 11:59 IST
కశింకోట (అనకాపల్లి): పరవాడపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా...

విద్యార్థులకు లక్ష్మీకటాక్షం

Feb 07, 2018, 09:55 IST
సత్తెనపల్లి: చదువుకునే కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిచనుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఫ్యాకర్టీలు, దుకాణాలు, క్వారీల్లో పని...

శరాఘాతం

Jan 21, 2018, 08:53 IST
అనకాపల్లి: అంతన్నారింతన్నారు.. చివరకు ఉద్యోగాలు ఊడగొట్టారు.. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌ కార్మికులను ఇక నుంచి విధులకు హాజరు...

పేదరికం వెక్కిరిస్తున్నా.. దృష్టిలోపం వేధిస్తున్నా..

Jan 14, 2018, 03:36 IST
సాక్షి, గుంటూరు: ఆ యువకుడికి చదువు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. కంటి చూపు కూడా అంతంత మాత్రమే.. ఆదరించేవారు.....

టెక్నికల్ లేబర్ కే భవిష్యత్

Dec 30, 2017, 10:46 IST
గల్ఫ్‌ దేశాలకు టెక్నికల్‌ లేబర్‌గా వస్తేనే బాగుంటుందని, మంచి జీతంతో పాటు రక్షణ ఉంటుందని దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌...

ఇసుక తవ్వుతుండగా ముగ్గురు మృతి

Dec 17, 2017, 16:35 IST
చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెదళ్లచెరువు గ్రామంలోని ఇసుక క్వారీలో ప్రమాదం జరిగింది. ఇసుక తవ్వుతుండగా మట్టి...

ఉన్నత చదువులు చదివి కూలీలుగా మారారు

Sep 04, 2017, 10:01 IST
ఉన్నత చదువులు చదివి కూలీలుగా మారారు

కార్మికుల కడుపు కొట్టొద్దు

Jul 03, 2017, 23:47 IST
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికులు కడుపుకొట్టొద్దని సీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాలకు...

‘ప్రభుత్వాల చర్యలు తిప్పికొడదాం’

May 02, 2017, 00:29 IST
నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్‌ యూనియన్,...

ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా

May 01, 2017, 22:52 IST
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి.

కార్మిక బీమా.. భవితకు ధీమా

Apr 12, 2017, 00:42 IST
భవన నిర్మాణ కార్మికుడు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాకపోతే ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన. ఎప్పుడు...

కార్మిక నేత కన్నుమూత

Feb 17, 2017, 23:35 IST
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మిక ఉద్యమనేత, సీఐటీయూ నాయకుడు బగాది బలుసు నాయుడు (బీబీ నాయుడు ) (69) శుక్రవారం...

కూలీ వద్ద 9 కిలోల బంగారం!

Jan 17, 2017, 23:27 IST
విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన ఒక కూలీ వద్ద ఏకంగా తొమ్మిది కిలోల బంగారం ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారుల విచారణలో...

కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

Jan 12, 2017, 22:20 IST
నాదెండ్ల (చిలకలూరిపేట): కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 29, 2016, 23:32 IST
ప్రభుత్వం రైల్వే కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే, ఆందోళన తప్పదని నేషనల్‌ ఫెడరేష¯ŒS ఆఫ్‌ ఇండియ¯ŒS రైల్వేమె¯ŒS ప్రధాన కార్యదర్శి...

బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..

Dec 26, 2016, 22:43 IST
బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండలంలోని కొండూరు పంచాయతీ వీఎంపురానికి చెందిన సానేపల్లె...