Mekapati Goutham Reddy

ఏపీలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలు

May 21, 2020, 20:52 IST
ప్రతి జిల్లాలో కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణాల కోసం భూమిని సేకరించాలని సూచించారు.

'కియా పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది'

May 19, 2020, 18:34 IST
సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయ సేవలందించేందుకు 200 మందితో ఎల్జీ పాలిమర్స్‌ స్పెషల్‌...

ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం

May 16, 2020, 20:29 IST
సాక్షి, అమరావతి : ప్రజల క్షేమం, ప్రజా సంక్షేమమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి...

‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’

May 14, 2020, 15:56 IST
సాక్షి, అమరావతి: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కేంద్రం ప్యాకేజీ ప్రకటిందని.. అయితే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే ప్రయోజనంపై...

విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి

May 14, 2020, 03:49 IST
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అమెరికా, యూరప్, జపాన్,...

‘22వ తేదీ నుంచి ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులు’

May 13, 2020, 10:59 IST
సాక్షి, విజయవాడ: దేశంలో అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక ప్యాకేజీ...

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు టాస్క్‌ఫోర్స్‌

May 12, 2020, 04:29 IST
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్‌ వల్ల పలు దేశాలు పెట్టుబడుల విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యంగా తయారీ రంగం చైనాపై...

అప్రమత్తతతోనే ముప్పు తప్పింది 

May 09, 2020, 05:01 IST
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం/ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ)/పాత పోస్టాఫీసు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమై తక్షణ...

ట్యాంకుల ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది

May 08, 2020, 16:55 IST
ట్యాంకుల ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది

నిబంధనలు అతిక్రమిస్తే సహించం has_video

May 08, 2020, 15:49 IST
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు....

త్వరలో గ్యాస్ అదుపులోకొస్తుంది

May 08, 2020, 14:37 IST
త్వరలో గ్యాస్ అదుపులోకొస్తుంది

పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి

May 08, 2020, 11:32 IST
సాక్షి, విశాఖపట్నం : విజయవాడ నుంచి విశాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బయలుదేరారు. మధ్యాహ్నం విశాఖకు...

యుద్ధ ప్రాతిపదికన స్పందించాం

May 08, 2020, 03:39 IST
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకయిన వెంటనే రాష్ట్ర యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు...

విశాఖ ఘటన: హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు

May 07, 2020, 17:37 IST
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి...

విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి

May 07, 2020, 10:55 IST
విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి

గ్యాస్‌ లీక్‌ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి has_video

May 07, 2020, 10:28 IST
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటన సమాచారం అందినే వెటనే...

మంత్రి గౌతమ్‌ రెడ్డికి మరో కీలక శాఖ

Apr 30, 2020, 20:32 IST
సాక్షి, విజయవాడ : ఇప్పటికే ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మంత్రి...

సీఎం జగన్‌ చెప్పింది వాస్తవమే..

Apr 30, 2020, 16:49 IST
సీఎం జగన్‌ చెప్పింది వాస్తవమే..

కరోనా కట్టడిలో మరో వినూత్న ఆలోచన has_video

Apr 30, 2020, 15:36 IST
సాక్షి, అమరావతి: కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు పరికరాన్ని రూపొందిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో...

పరిశ్రమల రీస్టార్ట్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి

Apr 25, 2020, 04:26 IST
సాక్షి, అమరావతి/నెల్లూరు (సెంట్రల్‌): లాక్‌డౌన్‌ సమయంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలు రీస్టార్ట్‌ పథకం కింద తిరిగి ప్రారంభించడానికి నిరభ్యంతర ధ్రువీకరణ...

కరోనా పరీక్షల్లో మరో ముందడుగు వేశాం

Apr 22, 2020, 16:44 IST
కరోనా పరీక్షల్లో మరో ముందడుగు వేశాం

కరోనా పరీక్షల్లో మరో ముందడుగు..

Apr 22, 2020, 15:05 IST
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు పరిశ్రమల...

స్విట్జర్లాండ్‌కు ఏపీ మామిడి

Apr 22, 2020, 03:21 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా తిరుపతి...

‘పీపీఈ కిట్లు కొరత లేకుండా చూస్తాం’

Apr 10, 2020, 16:05 IST
సాక్షి, నెల్లూరు: కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అయ్యింది. నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో జరిగిన సమావేశంలో...

రాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా గంటలోనే ఫలితం

Apr 08, 2020, 15:00 IST
రాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా గంటలోనే ఫలితం 

ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్లు

Apr 08, 2020, 14:28 IST
ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్లు 

కోవిడ్‌-19 టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌ has_video

Apr 08, 2020, 14:28 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారైనా కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు...

‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’ has_video

Apr 08, 2020, 13:33 IST
సాక్షి, అమరావతి : దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేరట్లు తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి...

‘ఆగిపోయిన వారిని పరీక్షించి అనుమతించాలి’

Mar 26, 2020, 13:31 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని పరిశ్రమలు,...

‘ఇంటి నుంచి వర్క్ చేసే వారికి ఇంటర్‌నెట్‌’

Mar 21, 2020, 19:48 IST
సాక్షి, అమరావతి : ఇంటి నుంచి పని చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు పరిశ్రమలశాఖ...