కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వోల నియామకం

7 May, 2022 08:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన పలు జిల్లాలకు డీఎంహెచ్‌వోలను నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏడు రోజుల్లోగా కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు