శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కదలికలు

14 Nov, 2023 11:48 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. ఈ విషయాన్ని టీటీడీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు.దాంతో కాలినడకన గుంపులు భక్తులకు టీటీడీ సెక్యూరిటీ అనుమతి ఇచ్చింది.

వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరొకవైపు ప్రత్యేక కెమెరా టాప్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌అధికారులు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు