వినాయకునికి ఎన్‌ఆర్‌ఐ రూ.7 కోట్ల విరాళం

28 Feb, 2021 05:14 IST|Sakshi

సాక్షి, కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల చెక్‌ను అందించారని చెప్పారు. ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు విరాళంగా భక్తుడు అందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు