అమరావతి యాత్ర రద్దు పిటిషన్‌.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌

28 Oct, 2022 17:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి పేరిట చేపట్టిన మహాపాదయాత్రకు సంబంధించిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాదయాత్రను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారంతో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

మరిన్ని వార్తలు