Evening Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

15 Jul, 2022 17:59 IST|Sakshi

1. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్‌
రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది. నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కలవరపెడుతున్న కొత్త కేసులు.. పాజిటివిటీ రేటు పెరుగుతోంది
కొత్త వేరియెంట్‌ ముప్పు రాకున్నా.. భారత్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఒకే ఒక్క ఎమ్మెల్యే..ఎంఎన్‌ఎస్‌కు జాక్‌పాట్‌.. షిండే కేబినెట్‌లో చోటు!
 మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్‌ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. TS: ఎన్నికలపై కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గోదారమ్మా ఇక శాంతించు.. రికార్డులు బద్దలుకొట్టిన వరద ప్రవాహం
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చైనాకు చెక్‌ పెట్టేలా... భారత్‌కి అమెరికా అండ
చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్‌కి అమెరికా మద్దతు ఇచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్‌ గేట్స్‌!
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం
ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్‌ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ కూడా హాజరయ్యాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వారియర్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?
రామ్‌ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్‌. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు