ఈ రాశి వారి ఆస్తి వివాదాలు తీరతాయి

4 May, 2021 06:35 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.అష్టమి సా.5.53 వరకు, తదుపరి నవమి నక్షత్రం శ్రవణం ప.1.04 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం సా.5.02 నుంచి 6.38 వరకు, దుర్ముహూర్తం ఉ.8.09 నుంచి 8.59 వరకుతదుపరి రా.10.49 నుంచి 11.34 వరకు అమృతఘడియలు... రా.2.38 నుంచి 3.42 వరకు.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు:

మేషం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. 

వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. 

మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. 

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. 

సింహం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. 

కన్య: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవచింతన. 

తుల: రుణయత్నాలు. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం. 

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో పురోగతి. 

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. 

మకరం: శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం:కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు నూతనోత్సాహం. 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు