మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు

18 Nov, 2023 21:40 IST|Sakshi

రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబానీ కుమార్తె ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ దంపతులకు గతేడాది కవలలు జన్మించారు. వారికి కృష్ణ, అదియాగా పేరు పెట్టారు. వారి మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం నిర్వహించారు.

మరిన్ని వార్తలు