ఆకతాయిల పైశాచికత్వం

25 Jul, 2020 11:02 IST|Sakshi

కోలారు: పెంగోలియన్‌ని ఆకతాయిలు చంపి ఇనుపరాడ్‌కు చెక్కి పైశాచికంగా ప్రవర్తించారు.  గురువారం రాత్రి పెంగోలియన్‌ దారి తప్పి నగరంలోని షెఫీన్‌ షా నగర్‌కు వచ్చింది. అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయిలు పెంగోఇయన్‌పై క్రూరంగా దాడి చేసి చంపారు.  దానిని ఇనుప రాడ్‌కు చెక్కి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతటితే ఊరుకోకుండా వీడియో చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. పెంగోలియన్‌ను చంపిన   ఆకతాయిల గురించి అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు