​కాకినాడ: సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య

13 May, 2022 08:43 IST|Sakshi
ఎస్‌ఐ గోపాలకృష్ణ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కాకినాడ జిల్లా: సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో సర్వీస్‌ రివ్వాలర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు.
చదవండి: పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు.. 

మరిన్ని వార్తలు