Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్‌

5 Oct, 2023 16:51 IST|Sakshi

స్టాక్‌హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్‌ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. 

కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్‌ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు