కనివిని ఎరుగని రీతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌

6 Jun, 2023 19:40 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన  నటిస్తున్న మైథలాజికల్‌ డ్రామా చిత్రం ‘ఆదిపురుష్‌’ . రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించాడు. జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ వేడుక ఫుల్‌ వీడియోని ఇక్కడ వీక్షించండి.

మరిన్ని వార్తలు