హీరోగా బిగ్‌బాస్‌-4 విన్నర్‌

14 Sep, 2021 16:51 IST|Sakshi

భగవాన్‌ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షో సీజన్‌-4 విన్నర్‌ ఆరి అర్జునన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి పూజిత పొన్నాడ నాయుకగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మన్య మూవీస్‌ పతాకంపై సి.వి. ముంజునాథ నిర్మిస్తున్నారు. కాళింగన్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు