Happy Birthday Rana Daggubati: హీరో కాకముందు రానా ఏం చేసేవాడో తెలుసా?

14 Dec, 2021 13:51 IST|Sakshi

Happy Birthday Rana Daggubati: గొప్ప  ఫిలిం టెక్నీషన్‌గా రాణించాలనుకుని టాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నాడు.  దగ్గుబాటి ప్రతిభను 100 శాతం ముందుకు తీసుకుపోతున్న టాలెంటెడ్‌ యాక్టర్‌. ఆయనే రామానాయుడు దగ్గుబాటి...అలియాస్‌ రానా దగ్గుబాటి. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న నటుడు రానా.  

పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి, జీవించడమే ఆయనకు తెలుసు.  విభిన్న పాత్రలు, వైవిధ్య నటన. లీడర్‌గా అరగేంట్రం  చేసి,  భల్లాలదేవగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రానాకు హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.

మరిన్ని వార్తలు