Telangana election 2023: ప్రభాస్‌, మహేశ్‌, బన్నీ.. స్టార్‌ హీరోలంతా ఓటేసేది ఇక్కడే!

29 Nov, 2023 09:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి(నవంబర్‌ 28)తో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం అందరి దృష్టి పోలింగ్‌ మీదనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం(నవంబర్‌ 30)పోలింగ్‌ నిర్వహించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ సారి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఏయే ప్రాంతాల్లో ఓటు వేస్తారంటే.. 

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ 

ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ 

ఎఫ్‌ఎన్‌సీసీ(పోలింగ్‌ బూత్‌ 160):  విశ్వక్‌సేన్‌ 

పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ 

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ 

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ 

ఓబుల్‌రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ 

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

మణికొండ: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం 

రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి 

మరిన్ని వార్తలు