దీపావళికి కలర్‌పుల్‌ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!

30 Oct, 2023 11:39 IST|Sakshi

Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది.  దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు,  రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో  తక్కువ ఖర్చుతో, కలర్‌ఫుల్‌ క్యాండిల్‌ లైట్స్‌ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. 

ఇప్పటికే ఇది ట్విటర్‌లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్‌ లైట్స్‌ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. 

మరిన్ని వార్తలు