టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

23 Jan, 2021 10:09 IST|Sakshi

అణు ఒప్పందం మరో అయిదేళ్లు
అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం శుక్రవారం ప్రతిపాదించింది. పూర్తి వివరాలు..


ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. పూర్తి​ వివరాలు


జూన్‌లో నూతన అధ్యక్షుడు

రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పూర్తి వివరాలు..


ఒకవైపు టీకా వేస్తున్నాం.. మరోవైపు ఎన్నికలా? సాధ్యం కాదు

పంచాయతీ ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టంగా చెప్పారు. పూర్తి వివరాలు..

టీఆర్‌ఎస్‌లో కొలువుల జాతర

టీఆర్‌ఎస్‌ రాజకీయ నాయకులకు కొలువుల జాతర రానుంది. ఒకవైపు నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు వారిని ఊరిస్తున్నాయి. పూర్తి వివరాలు..

మెగాస్టార్‌ ఇంట్లో బిగ్‌బాస్‌ తురుమ్‌ఖాన్‌ సందడి

తనదైన ప్రదర్శనతో బిగ్‌బాస్ షోలో సయ్యద్‌ సోహేల్‌ సందడి చేశాడు. విజేత కన్నా అత్యధిక పాపులారిటీ సొంత చేసుకున్న ఈ తురుమ్‌ఖాన్‌ ఇప్పుడు తనను ప్రోత్సహించిన వారిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాడు. పూర్తి వివరాలు..

249 సార్లు శభాష్‌..!

ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. పూర్తి వివరాలు..

కొత్త ఏడాదిలో అతిపెద్ద పతనం

మార్కెట్లో విస్తృతస్థాయి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో శుక్రవారం సూచీలు ఈ ఏడాదిలో ఒకరోజు అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు