బంగారు నమూనా వరల్డ్‌ కప్‌

18 Nov, 2023 01:22 IST|Sakshi

ఆదివారం జరిగే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో

ఇండియా కప్‌ గెలవాలని ఆకాంక్షిస్తూ..

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం

పడగల్‌ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు

మంచిర్యాల నవీన్‌కుమార్‌ 0.200 మిల్లీ

గ్రాముల బంగారంతో వరల్డ్‌ కప్‌

నమూనాను తయారు చేశాడు. నవీన్‌

తయారు చేసిన వరల్డ్‌ కప్‌ చూపరులను

ఆకట్టుకుంటోంది. – వేల్పూర్‌

మరిన్ని వార్తలు