యూఏఎన్‌ మూర్తి కథల పోటీలు

27 Oct, 2021 17:57 IST|Sakshi

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో  యూఏఎన్‌ మూర్తి స్మారక 4వ రచనల పోటీ జరుగుతోంది. విదేశాలలో ఉన్న తెలుగువారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు.

ప్రవాసులు తమ రచనలను telugusac@yahoo.com కు పరిశీలన కోసం పంపవచ్చు.  కవితలు, రచనలు 2021 నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు