నామినేషన్లు వేసేది వీరే..

9 Nov, 2023 00:28 IST|Sakshi

1. వేములవాడ: గుగ్గిళ్ల రవిగౌడ్‌

2. నిర్మల్‌: స్వదేశ్‌ పరికిపండ్ల

3. కోరుట్ల: చెన్నమనేని శ్రీనివాసరావు

4. సిరిసిల్ల: కృష్ణ దొణికెణి

5. ధర్మపురి: బూత్కురి కాంత

నోట్‌: వీరిలో వేములవాడ, నిర్మల్‌లో నామినేషన్‌ వేశారు. కోరుట్ల, సిరిసిల్ల, ధర్మపురిలో వేయాల్సి ఉంది.

సోషల్‌ మీడియా అస్త్రంగా..

గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఈసారి రాష్ట్రంలోని గల్ఫ్‌ ఎన్నారైలు ఉండే 32 నియోజకవర్గాలను ప్రభావితం చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం సోషల్‌ మీడియాను అస్త్రంగా ఎంచుకున్నారు. వాట్సాప్‌, ఈఎంవో ఎఫ్‌బీ మెసెంజర్‌, ఇన్‌స్టా తదితర యాప్స్‌ ద్వారా తమ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి, గల్ఫ్‌ సంఘాల అభ్యర్థులకు ఓట్లు వేయించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు