Election Reults 2021: సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌చల్‌

3 May, 2021 13:21 IST|Sakshi

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. పార్టీలు, నేతల గెలుపోటములపై నెటిజన్లు ‘మీమ్స్‌’తో హల్‌చల్‌ చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌ ఫలితాలపై కార్టూన్లు, సెటైర్లతో మీమర్స్‌ చెలరేగిపోయారు. తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఫలితాలపైనా మీమ్స్‌ సందడి చేశాయి. మీరూ ఓ లుక్కేయండి.. 


 

మరిన్ని వార్తలు