Telangana Elections: కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

27 Oct, 2023 20:06 IST|Sakshi

హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ తన రెండో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. 45 మందితో కూడా జాబితాను కాంగ్రెస్‌ ఎట్టకేలకు రిలీజ్‌ చేసింది. 

కాంగ్రెస్‌ రెండో జాబితా ఇదే..
ఆసిఫాబాద్‌- అజ్మీరా శ్యామ్
ఖానాపూర్‌- వేడ్మ బోజ్జు
ఆదిలాబాద్‌- కండి శ్రీనివాస్‌  రెడ్డి
బోథ్‌- వెన్నెల అశోక్‌
ముథోల్‌- బోస్లే నారాయణ్‌రావు పాటిల్‌
ఎల్బీనగర్‌- మధుయాష్కీ గౌడ్‌
దుబ్బాక- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
కూకట్‌పల్లి-బండి రమేష్‌
ఇబ్రహీంపట్నం- మల్‌రెడ్డి రంగారెడ్డి
ఖైరతాబాద్‌- విజయారెడ్డి
వరంగల్‌ ఈస్ట్‌-కొండా సురేఖ
చొప్పదండి-మేడిపల్లి సత్యం
హుజురాబాద్‌- ఒడితల ప్రణవ్‌
యెల్లారెడ్డి- మదన్‌మోహన్‌రావు
నిజామాబాద్‌ రూరల్‌-రెకులపల్లి భూపతిరెడ్డి
కోరట్ల- జువ్వాడి నర్సింగరావు
చొప్పదండి-మేడిపల్లి సత్యం
హుస్నాబాద్‌- పొన్నం ప్రభాకర్‌
సిద్ధిపేట- పూజల హరికృష్ణ
నర్సాపూర్‌-ఆవుల రాజి రెడ్డి
దేవరకంద్ర-జి మధుసూదన్‌రెడ్డి
వనపర్తి-జి. చిన్నారెడ్డి
జనగాం- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
మహబూబాబాద్‌-మురళీనాయక్‌
వర్థన్నపేట-కేఆర్‌ నాగరాజు
పినపాక- పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్‌ వెస్ట్‌-నాయిని రాజేందర్‌ రెడ్డి
పాలకుర్తి-యశశ్వని మామిడాల

భువనగిరి-కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
దేవరకొండ-నేనావత్‌ బాలు నాయక్‌

అంబర్‌పేట- రోహిన్‌ రెడ్డి
జూబ్లీహిల్స్‌- మహ్మద్‌ అజహరుద్దీన్‌
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌-డా. జీ.వీ వెన్నెల
తాండూర్‌- బుయ్యాని మనోహర్‌రెడ్డి
సిర్పూర్‌- రావి శ్రీనివాస్‌

►సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ టికెట్ల జాబితా..
ఇ‍ప్పటి వరకు 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ప్రకటన జరిగింది.

రెడ్డిలకు 38 స్థానాలు
బీసీలకు 20 స్థానాలు.
వెలమలకు 9 స్థానాలు.
కమ్మలకు 3 స్థానాలు.
బ్రాహ్మణులకు 3 స్థానాలు.
మైనారిటీలకు 4 స్థానాలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు: 31


 

మరిన్ని వార్తలు