IND Vs NZ: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ 100

29 Jan, 2023 20:47 IST|Sakshi

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత బౌలర్లు విజృంబించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, సుందర్‌, హుడా తలా వికెట్‌ సాధించారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో మిచెల్‌ శాంట్నర్‌ 20 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు