IPL Mini Auction: ఐపీఎల్‌ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

23 Dec, 2022 21:54 IST|Sakshi

ఐపీఎల్‌ 2023 మినీ వేలం ముగిసింది. ఎప్పటిలాగే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. అయితే పేరు మోసిన ఆటగాళ్లలో రాసీ వాండర్‌ డసెన్‌, వేన్‌ పార్నెల్‌, పాల్‌ స్టిర్లింగ్‌, జేమ్స్‌ నీషమ్‌, డేవిడ్‌ మలాన్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ వేలంలో ఇంగ్లండ్‌ నుంచి ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్‌ కరన్‌(18.50 ​కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక  ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(రూ. 16.25 కోట్లు- సీఎస్‌కే)తో పాటు బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌(రూ. 13.25 కోట్లు- ఎస్‌ఆర్‌హెచ్‌) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు.

అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే..
► కుశాల్‌ మెండిస్
► టామ్ బాంటన్
► క్రిస్ జోర్డాన్
► ఆడమ్ మిల్నే 

► పాల్ స్టిర్లింగ్ 
► రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 
► షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

► ట్రెవిస్ హెడ్
► డేవిడ్ మలన్ 
► డారిల్ మిచెల్

► మహమ్మద్ నబీ
► వేన్ పార్నెల్ 
► జిమ్మీ నీషమ్ 

► దాసున్ షనక 
► రిలే మ్రెడిత్
► సందీప్ శర్మ

►తబ్రైజ్ షమ్సీ 
►ముజీబ్ రెహమాన్ 
►చేతన్ ఎల్‌ఆర్‌
►శుభమ్ ఖజురియా 
►రోహన్ కున్నుమ్మల్

► హిమ్మత్ సింగ్
► ప్రియం గార్గ్
► సౌరభ్ కుమార్
► కార్బిన్ బాష్ 

► అభిమన్యు ఈశ్వరన్ 
► శశాంక్ సింగ్
► సుమిత్ కుమార్ 
► దినేష్ బానా 

► మహ్మద్ అజారుద్దీన్
► ముజ్తబా యూసుఫ్
► లాన్స్ మోరిస్
► చింతన్ గాంధీ

► ఇజారుల్హుక్ నవీద్ 
► రేయాస్ గోపాల్
► ఎస్ మిధున్

► తస్కిన్ అహ్మద్ 
► దుష్మంత చమీర 
► ముజారబానీ దీవెన

► సూర్యాంశ్ షెడ్జ్
► జగదీశ సుచిత్ 
► బాబా ఇంద్రజిత్
► కిరంత్ షిండే 
► ఆకాష్ సింగ్ 
►పాల్ వాన్

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు