తెలంగాణ: సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం!

12 Aug, 2021 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

మరిన్ని వార్తలు