Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్‌–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు..

26 Nov, 2022 07:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు చూద్దాం..

ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్‌–4 పోస్టుల వివరాలివే..
1) జూనియర్‌ అకౌంటెంట్లు: 429 

ఆర్థికశాఖ: 191 (డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌–35, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌–156) 
మున్సిపల్‌ శాఖ: 238 (సీడీఎంఏ–224, హెచ్‌ఎండీఏ–14) 

2) జూనియర్‌ అసిస్టెంట్లు: 6,859 
► వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్‌ కార్యాలయం–2, కోఆపరేటివ్‌ రిజి్రస్టార్‌–4, అగ్రికల్చర్‌ కమిషనర్‌–4, హారి్టకల్చర్‌ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2) 

► బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్‌ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11) 

► పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్‌ కార్యాలయం–25, లీగల్‌ మెట్రాలజీ–1, సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌–46) 

► ఇంధనశాఖ: 2 (చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం) 

► అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్‌ కార్యాలయం) 

► ఆర్థిక శాఖ: 46 (డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్, అకౌంట్స్‌) 

► సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయం) 

► వైద్య, ఆరోగ్యశాఖ: 338 (టీవీవీపీ కార్యాలయం–119, ఆయుష్‌ కమిషనర్‌–10, డ్రగ్స్‌ కంట్రోల్‌–2, వైద్య విద్య–125, ప్రజారోగ్య శాఖ–81, ఐపీఎం–1) 

► ఉన్నత విద్యాశాఖ: 742 (కళాశాల విద్య కమిషనరేట్‌–36, ఇంటరీ్మడియట్‌ కమిషనర్‌–68, సాంకేతిక విద్య కమిషనర్‌–46, ఓపెన్‌ యూనివర్సిటీ–26, జేఎన్‌యూఎఫ్‌ఏ–2, జేఎన్‌టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు యూనివర్సిటీ–47, ఆర్‌జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6) 

► హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్ని మాపకశాఖ–17, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌–8, సైనిక్‌ వెల్ఫేర్‌–2) 

► పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్‌–4, మైన్స్, జియాలజీ–3) 

► సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్‌సీ–పరిపాలన–50) 

► కార్మికశాఖ: 128 (ఉపాధి, శిక్షణ శాఖ–33, కార్మిక కమిషనర్‌–29, బాయిలర్స్‌ డైరెక్టర్‌–1, ఫ్యాక్టరీస్‌–5, ఇన్‌స్రూెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌–60) 

► మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌–06, మైనార్టీ గురుకులాలు–185) 

► పురపాలకశాఖ: 601 (సీడీఎంఏ–172, టౌన్‌ప్లానింగ్‌–03, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ–2, జీహెచ్‌ఎంసీ–202, హెచ్‌ఎండీఏ–50, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌–167, కుడా–05) 

► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్‌ పరిధిలో–1,224, ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పీఆర్‌)–11, ఈఎన్‌సీ మిషన్‌ భగీరథ–10) 

► ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్‌–02) 

► రెవెన్యూ శాఖ: 2,077 (స్టాంపులు, రిజి్రస్టేషన్లు–40, భూపరిపాలన శాఖ–1,294, వాణిజ్య పన్నులు–655, దేవాదాయ–09, ఎక్సైజ్‌–72, సర్వే సెటిల్‌మెంట్‌–7) 

► ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్‌ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్‌–115, ఎస్సీ గురుకులాలు–346) 

► మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్‌ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్‌ స్కూళ్లు–14, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4) 

► రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్‌–11, ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ–09) 

► గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌–04, కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌–11, జీసీసీ–65, ట్రైకార్‌–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1) 

► మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్‌ వెల్ఫేర్‌–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06) 

► యువజన, సాంస్కృతికశాఖ: 13 (భాష సంస్కృతి–02, ఎన్‌సీసీ–11) 

3) జూనియర్‌ ఆడిటర్‌: 18 (డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌) 

4) వార్డ్‌ ఆఫీసర్‌: 1,862 (మున్సిపల్‌ శాఖ)
చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌

మరిన్ని వార్తలు