More

గ్రహం అనుగ్రహం(06-10-2019)

6 Oct, 2019 07:08 IST

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం,తిథి శు.అష్టమి ప.2.10 వరకు, తదుపరి నవమి ,నక్షత్రం పూర్వాషాఢ రా.7.02 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.3.29 నుంచి 5.17 వరకు, దుర్ముహూర్తం సా.4.09 నుంచి 5.55 వరకు, అమృతఘడియలు..ప.2.01 నుంచి 3.44 వరకు. (దుర్గాష్టమి)

సూర్యోదయం        :  5.54
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. దైవచింతన.

వృషభం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు.  ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత.

సింహం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

కన్య: ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.  కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగ, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపార, వ్యాపారాలలో పురోగతి.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు ముందుకు సాగవు.

ధనుస్సు: కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత పురోగతి.

మకరం: పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా నిరుత్సాహం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన. శుభవార్తలు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మీనం: పనుల్లో విజయం. దూరపు బంధువుల కలయిక. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగ,  వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Today Telugu Horoscope: ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు

Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

ఈ రాశి వారికి పడిన శ్రమ ఫలితమిస్తుంది

Rasi Phalalu: ఈ రాశి వారికి సన్నిహితుల సాయం అందుతుంది

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు