కోడెల కుమారుడిపై మరో ఫిర్యాదు

12 Jun, 2019 10:56 IST|Sakshi

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాద్‌ రావు కుమారుడు శివరామ్‌పై మరో ఫిర్యాదు అందింది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేట పోలీసుస్టేషన్‌లో కోడెల కుటుంబసభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. కోడెల శివరామ్ రియల్టర్‌ వంశీకృష్ణను బెదిరించి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. వంశీకృష్ణ కోటప్పకొండ వద్ద 'గ్రీన్ ట్రీ వెంచర్స్' పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. 115 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు శివరామ్‌.. వంశీకృష్ణ వద్ద 'కేటాక్స్' రూపంలో దాదాపు రూ.2.30 కోట్లు వసూలు చేశారు. డబ్బు ఇవ్వకపోతే పర్మిషన్లు రాకుండా కోడెల కుటుంబం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ ఆధారాలతో సహా నరసరావుపేట డీఎస్పీని ఆశ్రయించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే

ఇక రిజర్వేషన్ల కుస్తీ..!

పట్టాలెక్కని సౌకర్యాలు 

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

అంచనాల్లోనే వంచన! 

తిరుమల ఘాట్‌ రోడ్లలో వేగానికి కళ్లెం

కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ

వైవీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య గులాంతారీఖ్‌

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

ఇంటి దొంగల పనే..! 

పోలీసులకు వారాంతపు సెలవు

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని 

చకచకా చంద్రయాన్‌–2 ఏర్పాట్లు

నాడు అరాచకం.. నేడు సామరస్యం

హోదాపై మాటల యుద్ధం

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులకు వీక్లీఆఫ్‌..

డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం

పథకాల నగదు లబ్ధిదారులకే అందాలి

హోదా ఇవ్వాల్సిందే 

ఇది అందరి ప్రభుత్వం

స్నేహంతో సాధిస్తాం

‘టూరిజంకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించనున్నాం’

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

108 సేవల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవు

ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

అఖిలపక్ష భేటీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుమలలో చిరుత సంచారం

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

డబ్బాంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా?: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు