‘దారి’ దొరికింది

2 Nov, 2019 12:42 IST|Sakshi

స్పందించిన  కలెక్టర్‌ హరి కిరణ్‌

కొట్రాళ్లకు తారురోడ్డు

రూ.92 లక్షల నిధులు మంజూరు

కడప సిటీ: కొట్రాళ్ల దళితవాడకు దారి దొరికింది.ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం దొరికింది.ఏకంగా తారు రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి.జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌ స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి రూ.92 లక్షల నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.యదుభూషణ్‌రెడ్డి ఈ విషయం తెలిపారు.సంబేపల్లె మండలం దుద్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్రాళ్ల దళితవాడలో రోడ్డు లేక పోవడంతో పడుతున్న కష్టాలపై సాక్షిలో శుక్రవారం ‘మరో దారి లేదు’ అనే శీర్షికన అ వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే.

దీనిపై జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌  చొరవ తీసుకుని డ్వామా పీడి యదుభూషణ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ రామలింగారెడ్డిలను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి శుక్రవారం సాయంత్రమే ఆదేశాలు కూడా జారీ చేశారు. పంచాయతీ రాజ్‌ పనులు చేపట్టగా నిధులు మాత్రం ఉపాధి హామీ నుండి రూ.82.80 లక్షలు,డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌(డిఎంఎఫ్‌) కింద రూ.9.20 లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.త్వరలో రోడ్డు పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అధికారులు శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'వైఎస్‌ జగన్‌పై మాకు విశ్వాసం ఉంది'

నారాయణ స్కూల్‌లో టీచర్‌ నిర్వాకం

తిరుపతిలో అగ్నిప్రమాదం

పెళ్లి కూతురును కబళించిన డెంగీ

టీటీడీలో ఆ ఉద్యోగులకు ఉద్వాసన

7న సీఎం గుంటూరు పర్యటన

‘రాజా’ విలాసం... డీసీసీబీ విలాపం

టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలే సూత్రధారులు

సీఎం చొరవతో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు 

కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు

అత్యవసర ప్రాజెక్టులకే ప్రాధాన్యం

సెజ్‌ కోసం భూములిస్తే తాకట్టుపెట్టారు

ఆర్టీసీ విలీనానికి ఓకే! 

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఐదేళ్లలో టాప్‌–5లోకి..

భలే చౌక విద్యుత్‌

విస్తరిస్తున్న విశాఖ యాపిల్‌

ఏపీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర

పోలవరం నిర్మాణ పనులు పున:ప్రారంభం

కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తు

ఆరోగ్యమస్తు

‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’

‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ‍్యత ఉంది’

‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’

‘కలిసి ముందుకు సాగుదాం.. అభివృద్ధి సాధిద్దాం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ జీవోపై అసత్య ప్రచారం తగదు’

‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ