మేకను మింగబోయి.. భారీ కొండచిలువ హతం

29 May, 2019 13:07 IST|Sakshi
మృతి చెందిన మేక ,12 అడుగుల కొండ చిలువ

జి.సిగడాం:  మేకను మింగబోయిన కొండచిలువను గ్రామస్తులు హతమార్చారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం మేకలు మేత మేస్తుండగా సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ వచ్చి మాటువేసింది. ఓ మేకపై దాడి చేసి హతమార్చి మింగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను హతమార్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా