‘ఇదో సువర్ణాధ్యాయం.. అందుకు గర్వంగా ఉంది’

15 Oct, 2019 15:59 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరుకు వస్తే ప్రకృతి కూడా పులకరించిందని అన్నారు. జిల్లాలో జరిగిన రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం అని చెప్పారు. మూడు విడతలుగా సాయం ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరడంతో అందుకు అంగీకారం తెలిపినట్టుగా వెల్లడించారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పేరును సార్థకం చేస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేశారని అన్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నేడు నెల్లూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘యూనివర్సీటీ ఘటనపై సీఎం సీరియస్‌గా ఉన్నారు’

‘గిట్టుబాటు ధ‌ర‌కు కృత‌నిశ్చ‌యంతో ఉన్నాం’

‘వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు’

'ఇక్కడి నుంచే విజయం సాధించా..': ఆళ్ల నాని

‘ఏపీ చరిత్రలో ఇదొక విశిష్టమైన రోజు’

నేటి నుంచే పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు

చెట్టుఎక్కి మతిస్థిమితం​ లేని మహిళ హల్‌చల్‌

‘రైతులు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహ​​​​​​​త్యాయత్నం

రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి భరోసా: సీఎం జగన్‌

వాగు మధ్యలో చిక్కుకొన్న దంపతులు

వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది: కొడాలి నాని

‘నా జన్మంతా జగనన్నకు సైనికుడిగానే ఉంటా’

రెండు కాదు...నాలుగు వరుసలు..

మూడేళ్లూ పట్టని గోడు.. మార్చి నాటికి గూడు

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

మున్సిపాలిటీగా పాయకరావుపేట!

అబ్దుల్‌ కలాంకు నివాళులర్పించిన సీఎం జగన్‌

హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభం

ఏపీలో ఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ

వైఎస్సార్‌ రైతు భరోసా.. రైతు ఇంట ఆనందాల పంట

ఆధునిక విద్యాబోధనకు శ్రీకారం

నోబెల్‌ విజేత గుంటూరు వచ్చారు!

ఆర్టీసీ సమ్మె: ఏపీఎస్‌ఆర్టీసీ సంపూర్ణ మద్దతు

సంబరం శుభారంభం

కలమట కుమారుడిని కఠినంగా శిక్షించాలి

మృత్యువే జయించింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగలా.. ప్రతిరోజూ పండగే

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’