‘ఖబర్దార్‌ మందకృష్ణ.. అడ్డుకుని తీరతాం’

30 Jul, 2019 12:15 IST|Sakshi

మందకృష్ణపై ఎమ్మార్పీఎస్‌, గిరిజన సంఘాల నేతల ఫైర్‌

సాక్షి, విజయవాడ :  ఉద్యమాల పేరుతో మాదిగల ఆత్మ గౌరవాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాడు అంటూ మంద కృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చలు జరపకుండా అసెంబ్లీని ముట్టడి చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదని విమర్శలు గుప్పించారు. మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ముట్టడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏపీ ఎమ్మార్పీఎస్‌, గిరిజన సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...రాష్ట్రంలో మందకృష్ణ ఆటలు సాగన్విమన్నారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న ఏపీ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు పాలకీర్తి రవి మాట్లాడుతూ... 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎల్లప్పుడు తన కులం వారికే పెద్ద పీట వేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు మాదిగలను దూరం చేసేందుకే మందకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి ఖబర్దార్‌ మందకృష్ణ అంటూ హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాఖ మన్యంలో హైఅలర్ట్‌ 

విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

అమరావతికి ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం 

ఆ బాధ్యత కలెక్టర్లదే: సీఎం జగన్‌

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

మూడేళ్ల సమస్య.. మూడు నిమిషాల్లో పరిష్కారం  

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

కరువు సీమలో కాలా ట్యాక్స్‌! 

కుయ్‌..కుయ్‌..ఇక రయ్‌..రయ్‌

లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ 

బీపీ‘ఎస్‌ అనరే’..!

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

ఎన్నిసార్లు చెప్పినా మారరా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

ఎంబీబీఎస్‌.. మ.. మ.. మాస్‌! 

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

మితిమీరిన ఆకతాయిల ఆగడాలు

ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలి

స్కూల్‌ టైమ్‌లో ఫోన్‌ వాడితే కఠిన చర్యలు

మా సీటు.. యమ స్వీటు.. 

దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!

వశిష్ట వంతెన కోసం గళమెత్తిన ముదునూరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

భార్య, భర్త మధ్యలో ఆమె!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’