పని చేసుకోలేకపోతున్నా..

18 Nov, 2018 06:42 IST|Sakshi

నాకు పక్షవాతం వచ్చి ఎడమ చేయి, ఎడమ కాలు చచ్చుబడిపోయాయి.  పని కూడా చేసుకోలేకపోతున్నాం. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగలేదు. 63 సంవత్సరాల వయసులో నేను ఎలా బతికేది. మీరే నన్ను ఆదుకోవాలి.         
 – అలజంగి పైడమ్మ, నర్సిపురం

మరిన్ని వార్తలు