ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ

4 Jun, 2020 07:59 IST|Sakshi

జన్మదిన శుభాకాంక్షలు రంగయ్య జీ.. 

సాక్షి, అనంతపురం : అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీకి లేఖను పంపారు. ‘సమాజహితం కోసం మీరు చేసే పనివలన మీ జీవితం కీర్తిమయం కావాలని, అనుభవం, నాయకత్వ పటిమతో దేశాన్ని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా’ అని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! )


ప్రధానమంత్రి పంపిన లేఖ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా