సంతోష్ మృతదేహం కోసం ఎదురుచూపులు

27 Jan, 2015 13:03 IST|Sakshi
సంతోష్ మృతదేహం కోసం ఎదురుచూపులు

విశాఖపట్నం: న్యూజిలాండ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్ కుమార్ మృతదేహం కోసం అతడి కుటుంబ సభ్యులు  ఎదురుచూస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు యాక్సిడెంట్లోల మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంతోష్ మృతితో బంధువులు, కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సంతోష్ మృతి చెంది అయిదురోజులు గడుస్తున్న మృతదేహం స్వస్థలానికి రాక పోవడంతో విశాఖలోని అక్కయ్యపాలెంలో నందగిరి నగర్లో విషాధఛాయలు అలుముకున్నాయి.

విశాఖపట్నం నగరానికి చెందిన సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల కిందట అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా  చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం జనవరి 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు : సీపీ

అమెరికా వెళ్లనున్న చంద్రబాబు

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌’

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

ఆ నిర్ణయంతో మంచి ఫలితం: వైవీ సుబ్బారెడ్డి

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

‘శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు’

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

జీతాల కోసం రోడ్డెక్కిన కేశినేని ట్రావెల్స్‌ కార్మికులు

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి కల సాకారం

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ నిషేధం: కలెక్టర్‌

మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: వైఎస్‌ జగన్‌

బాబు పోయే.. జాబు వచ్చే..

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే

సేంద్రియ ఎరువులకు రాయితీ: సీఎం జగన్‌

పోటీ ప్రపంచంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డీలా

కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా

స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

చెప్పింది కొండంత.. చేసింది గోరంత..

‘పంచ గ్రామాల’కు ప్రత్యేక కమిటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!