బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్‌

11 Sep, 2019 08:22 IST|Sakshi

పోలీసుల ఆంక్షలు లెక్కచేయని టీడీపీ నేతలు

పోలీసులుతో లోకేష్‌ వాగ్వాదం

నేతల ముందస్తు అరెస్ట్‌

సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్తల​ బరితెగింపుతో పల్నాడు ప్రాంతంలో టెన్షన్‌ వాతవారణం నెలకొంది. ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్‌ను అమలు చేశారు. అయినా పోలీసుల హెచ్చరికలను లెక్కచేయని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా.. నారా లోకేష్‌, మరికొందరు నేతలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా బుధవారం తెల్లవారుజామునుంచి చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ నేతలు ఓవర్‌ యాక్షన్‌కు దిగుతున్నారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ.. రోడ్లపైకి పంపుతున్నారు. 

ముందస్తు హౌస్‌ అరెస్ట్‌
సేవ్ పల్నాడు పేరుతో ఛలో ఆత్మకూరుకు ఇరుపార్టీలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరుపక్షాల మోహరింపుతో పల్నాడులో ఉత్కంఠగా మారింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు బయల్దేరాలని టీడీపీ  నేతల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో  144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. తమ అనుమతి  లేకుండా ఊరేగింపులు, ధర్నాలు,  ప్రదర్శనలు చేయవద్దని ఆదేశాలు జారీచేశారు. శాంతిభధ్రతల పరిరక్షణలో భాగంగా కొంతమంది నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నారు. గుంటూరుతో సహా సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే

‘డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టారు’

అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

ఆ కారణాలతో ఏ పథకాన్ని నిరాకరించరాదు: సీఎం జగన్‌

తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

గోదావరి జిల్లాలకు రూ. 10 కోట్ల వరద సాయం

గణేష్‌ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారు : సీఎం జగన్‌

‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

దూరం పెరిగింది.. భారం తగ్గింది

‘అసలు అనుమతే అడగలేదు’

‘రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి’..

టీడీపీ నేతల బండారం బట్టబయలు

చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు..

ఈత సరదా.. విషాదం కావొద్దు

స్టీల్‌ప్లాంట్‌ జేటీ పరీక్ష పేపర్‌ లీక్‌..!

అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్‌

వీఆర్‌ఓ మాయాజాలం..!

మీసం మెలేస్తున్న రొయ్య!

వసూల్‌ రాజా.. బ్యాండ్‌బాజా

నోరు పారేసుకున్న నన్నపనేని

అందుకే చాపచుట్టి కృష్ణాలో పడేశారు : మంత్రి మోపిదేవి

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు 

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఎవరా డీలర్లు..? ఏంటా కథ?

కృష్ణమ్మ వరద నష్టపరిహారం రూ.11.11కోట్లు

మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌