మరో కీలక ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై

14 May, 2019 10:21 IST|Sakshi

సాక్షి, ముంబై: రుణ సంక్షోభంతో చిక్కుకుని ప్రస్తుతం కార్యకలాపాలను నిలిపివేసిన  విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో కీలక ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై చెప్పారు.  తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌​ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్‌ అగర్వాల్‌ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.  మే13  నుంచి అమిత్‌ అగర్వాల్‌ రాజీనామాను  ఆమోదించినట్టు  జెట్‌ ఎయిర్‌వేస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  తెలిపింది. 

అమిత్‌ అగర్వాల్‌ 2015, డిసెంబరులో జెట్‌ ఎయిర్‌వేస్‌లో చేరారు.  చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా 24 ఏళ్ల అనుభవం ఉంది.  జెట్‌ కంటే ముందు సుజ్లాన​  ఎనర్జీ, ఎస్సార్‌ స్టీల్‌ లాంటి పలు సంస్థల్లో సీఎఫ్‌వోగా పనిచేశారు.

గత నెల  రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు.  ఇప్పటికే  ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌ రాజశ్రీ పాతీ, అలాగే  మాజీ ఏవియేషన్‌ సెక్రటరీ, కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నసీం జైదీ  రాజీనామా  చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్‌  గౌరాంగ్‌ శెట్టి   జెట్‌ ఎయిర్‌వేస్‌కు  గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం బోర్డులో రాబిన్‌ కామార్క్‌, అశోక్‌ చావ్లా, శరద్‌ మిగిలారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!

‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్‌!

ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే

పీఎన్‌బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు హాట్‌స్టార్‌ ప్రీమియం ఉచితం

చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

ఈ–కామర్స్‌ @ మేడిన్‌ ఇండియా

డిజిటల్‌ చెల్లింపులంటే భయం

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వారాంతంలో అమ్మకాల సెగ : మార్కెట్ల పతనం

ట్రేడ్‌వార్‌ : భారత్ టార్గెట్ గూగుల్‌

2020 నాటికి జియో మరో సంచలనం

జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

పెరిగిన మారుతీ ‘డిజైర్‌’ ధర

మోటో ‘వన్‌ విజన్‌’ ఆవిష్కరణ

ఇదిగో... కియా ‘సెల్టోస్‌’

ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు

ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

ఆపిల్‌ మాక్‌బుక్‌ ప్రో బ్యాటరీ పేలుతుంది..!

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన రూపాయి

ఒక్క రోజులో బంగారం ధర అమాంతంగా..

2.76 లక్షల కొత్త కొలువులు

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

‘హెచ్‌1’ దెబ్బ అమెరికాకే..!

మార్కెట్‌కు ‘ఫెడ్‌’ జోష్‌!

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ : వీటి ధరలు తగ్గే ఛాన్స్‌

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

అల్లు వారి ఇంట పెళ్లి సందడి

ఇండస్ట్రీలో అది సహజం : స్టార్‌ హీరో భార్య

సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్‌

హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్‌

పెద్ద మనసు చాటుకున్న విజయ్‌