నీరవ్‌ 173 పెయింటింగ్స్,  11 వాహనాలు వేలం!

21 Mar, 2019 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి, దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారికి చెందిన 173 విలువైన పెయింటింగ్స్, 11 వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ)లు వేలం వేయనున్నాయి. నీరవ్‌ మోదీ, ఆయన షెల్‌ కంపెనీ–క్యాపెలాట్‌ పెయింటింగ్స్‌కు బెనిఫీ షియల్‌ యజమానులు. ముంబైలోని ప్రత్యేక కోర్టు పెయింటింగ్స్, వాహనాల వేలానికి అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపారు. వేలం వేయనున్న పెయింటింగ్స్‌ విలువ రూ.57.72 కోట్లుకాగా, వేలం వేసే వాహనాల్లో రోల్స్‌ రాయీస్, పోర్చే, మెర్సిడెజ్, టొయోటా ఫారŠూచ్యన్‌ వంటి అత్యాధునిక మోడల్స్‌ ఉన్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం... తనకురావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం వేస్తుండగా, మిగిలిన వాటిని (పీఎంఎల్‌ఏ కింద ఇప్పటికే  ఈడీ జప్పు పరిధిలో ఉన్నవి) ఈడీ వేలం వేస్తుందని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఈ నెలాంతంలో వేలం జరిగే అవకాశం ఉంది. వచ్చిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమవుతుంది. 

నీరవ్‌ భార్యకూ  నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌
దాదాపు రూ.13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్‌మోదీ భార్య ఆమీ ప్రమేయంపై ఇటీవల ఈడీ ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో, ఆమెకు పీఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జనా నిరోధక చట్టం) కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

మీ లక్ష్యాలకు గన్ షాట్‌

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి!

ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ డీలా

దేశీయంగా తగ్గనున్న డిమాండ్‌ 

ఇ‘స్మార్ట్‌’ పాలసీ..!

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

లాభాల్లోకి పీఎన్‌బీ

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

జియో జైత్రయాత్ర

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు