రెడ్‌మికి షాక్‌: రియల్‌మి 3 ప్రొ నేడే లాంచింగ్‌

22 Apr, 2019 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ ద్వారా  మరో  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్‌ మి  3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు  లాంచ్‌ చేయనుంది.  రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.  

ప్రధానంగా షావోమి రెడ్‌మి నోట్ 7ప్రొకి పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా లభించనుందని సమాచారం. ఇక ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

రియల్‌మి 3 ప్రో ఫీచర్లు
6.30అంగుళాల డిస్‌స్లే
క్వాల్కం  స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0
6జీబీ ర్యామ్‌, 32/64 జీబీస్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
48 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌  అల్ట్రాహెచ్‌డీ మోడ్‌
12ఎంపీ సెల్ఫీ కెమెరా
3960  ఎంఏహెచ్‌ బ్యాటరీ

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ 

వారాంతాన బలహీనపడిన రూపాయి 

ఫారెక్స్‌ నిల్వలు  @ 420.05 బిలియన్‌ డాలర్లు 

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 44% అప్‌ 

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

కార్పొరేషన్‌ బ్యాంకు  భారీ నష్టాలు 

వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం 

ఐఓసీ నికర లాభం  రూ.6,099 కోట్లు 

‘ఎగ్జిట్‌ పోల్స్‌’ లాభాలు

యస్‌ బ్యాంక్‌ మాజీ బాస్‌ బోనస్‌ వెనక్కి 

రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..

అరవింద్‌ లాభం రూ.67 కోట్లు 

బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు 

ఆదిభట్లలో ఆర్క్‌ ప్రాజెక్ట్‌ 

క్రెడాయ్‌ న్యాట్‌కాన్‌కు   1300 మంది హాజరు 

‘తాలిబన్లుగా మారకూడదు’

అధ్బుత ఫీచర్లతో ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌

రెడ్‌మికి షాక్‌ : చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌

దూసుకుపోతున్న మార్కెట్లు

మార్కెట్లు జంప్‌ : నిఫ్టీ 11300 ఎగువకు

బీఎండబ్ల్యూ కొత్త కారు ఎక్స్‌ 5

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

37 శాతం తగ్గిన హిందాల్కో లాభం

‘పెన్నార్‌’ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఫలితాలు ఆకర్షణీయం

సెన్సెక్స్‌ 279 పాయింట్లు అప్‌

మూడు నెలలు... 52వేల కోట్లు!

టీసీఎస్‌ సీఈఓకు రూ. 16 కోట్ల వేతనం

కార్డుల్ని మించిన యూపీఐ

ఆయిల్, గ్యాస్‌ బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్, బీపీ పోటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మతో గొడవపడ్డ సమంత!

దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు

రత్నంలాంటి నటుడు

కాన్స్‌లో మన క్వీన్స్‌

డేట్‌ ఫిక్స్‌

స్ట్రీట్‌ ఫైటర్‌