బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

15 Jul, 2019 14:16 IST|Sakshi

సాక్షి, ముంబై:చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో  రియల్‌మి స్మార్ట్‌ఫోన్లను సోమవారం భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ప్రీమియం ధరల్లో రియల్‌మిఎక్స్‌ను ఆవిష్కరించగా, బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ  అనే స్మార్ట్‌ఫోన్‌నుకూడా  తీసుకొచ్చింది. . 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధరను రూ.7,999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ రూ. 9999గా ఉంచింది.  జూలై 23నుంచి కొనుగోలుకు లభ్యం. 

రియల్‌మి 3ఐ ఫీచర్లు
6.20 అంగుళాల డిస్‌ప్లే
మీడియా టెక్‌ హీలియో పీ 60ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై
720x1520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
3/4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌256 దాకా విస‍్తరించుకనే అవకాశం
13 ఎంపీ  సెల్ఫీకెమెరా
13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 4230 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కిట్ల రవాణాకు ఎయిరిండియా విమానాలు

కరోనా కష్టాలు :  ఓలా ఏం చేసిందంటే...

లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..

మార్కెట్లకు స్వల్ప నష్టాలు

లేబర్‌ సెస్‌ను వాడుకోండి!

సినిమా

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌